దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు సోమవారం ప్రకాశం భవనంలో 6 ట్రై సైకిళ్లు, 2 వీల్ చైర్లు, 4 వినికిడి పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు సువార్త, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *