తాళ్లూరు మండలం లోని దోసకాయలపాడు ఫీడర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ ఎఈ రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. దోసకాయల పాడు, లక్కవరం, బొద్దికూరపాడు, నాగంబొట్ల పాలెం, సబ్ స్టేషన్లకు దర్శి నుండి నప్లై ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరిచాలని కోరారు.
2న విద్యుత్ సేవలకు అంతరాయం
01
Apr