హైదరాబాద్ ఏప్రిల్ 2 ,(జె ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో ఏప్రిల్ మూడవ తేదీ శుక్రవారం జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి నిర్వహించడం లేదని దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఏడవ తేదీ మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఏప్రిల్ 3న జరగాల్సిన సీఎం ప్రజావాణి 7కు వాయిదా.
02
Apr