ఘనంగా బ్రహ్మాంగారి ఆరాధన ఉత్సవాలు By JSDM NEWS Updated: Sun, 26 Apr, 2026 8:30 PM ఆంధ్రప్రదేశ్ Follow on 26 Apr తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం బ్రహ్మాంగారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తాళ్లూరు, విఠలాపురంలలో పోతులూరి వీర బ్రహ్మాంధ్ర స్వామి విగ్రహాలను పంచాంమృతాలతో అభిషేకం చేసారు. ఉభయ దాతలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసారు. అన్నదానం నిర్వహించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe