గోమాతను రాజ మాతగా ప్రకటించాలని ఆర్ ఎన్ ఎన్ ఖండ కార్యవాహ ఏరువ లక్ష్మి నారాయణ కోరారు. తాళ్లూరు తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర కు సోమవారం వినతి పత్రం అందించారు. గోవు తల్లితో సమాన మని గోమాతను పూజించటం వలన నమాజానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. హిందు బంధువులు మారం గోవింద రెడ్డి, రామా రావు, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
