హైదరాబాద్ మే 2, (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగానియమితులై బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ను కోలేటి దామోదర్ కల్సి అభినందించారు. హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ మర్యాద పూర్వకంగా కలుసుకొని తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేసి, శాలువాతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
