రామ్ గోపాల్ పేట, మే 9,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.శనివారం మర్రి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు సికింద్రాబాద్ పాలిక బజార్ నుండి మోండా మార్కెట్ వెనుక భాగం , మహంకాళి దేవాలయం, జనరల్ బజార్ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్, తాజా మాజీ కార్పొరేటర్ లు చీర సుచిత్ర, కొంతం దీపికా నరేష్ బిజెపి డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ, ఇతర నాయకులు S R మల్లేశ్, ఆకుల ప్రతాప్, బీరం నర్సింగ్ రావు, అనీష్ వర్మ,తారా చంద్ శర్మ, దయానంద్ రావు , గుంటి సత్యనారాయణ, బి. వికాస్, గోపి శ్రీనివాస్, కె. నరేష్, పార్శి పరమశ్, ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

