తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం గ్రామానికి చెందిన టిడిపి యువనాయకుడు యర్రగొర్ల ఆంజనేయులు (41) ప్రమాద వశాత్తు జరిగిన 6 ^ 6 గాయపడి మృతిచెందాడు. మాధవరం 6 ^ 6 జరిగిన దేవర కొలుపుల సందర్భంగా బంధువుల పిలుపు మేరకు వెళ్లిన ఆంజనేయులు ప్రమాదవశాత్తు మిద్దె పై నుండి జారీ పడ్డారు. ఒంగోలులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గురువారం అంత్య క్రియల నిమిత్తం స్వగ్రామం తరలించారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.
