ప్రకాశం జిల్లా నూతన ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్టు డైరెక్టరుగా ఏ. పద్మ సునంద బాధ్యతలు స్వీకరణ

ప్రకాశం జిల్లా నూతన ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్టు డైరెక్టరుగా ఏ. పద్మ సునంద బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *