తూర్పుగంగవరం మాజీ సర్పంచి పేరుపాక కోటేశ్వర రావు మనుమరాళ్ల ఓణీల ఫంక్షన్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా హాజరైనారు. వారికి ఆమె దీవేనలు అందించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధు నూధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, ఎఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
