విద్యార్థులకు విద్యు తో పాటు వృత్తి నైపుణ్యం పెంపొందించటంమే లక్ష్యంగా అమలు చేస్తున్న స్కిల్ ఎడ్యుకేషన్లో తూర్పుగంగవరం జెడ్పీ విద్యార్థులు నత్తా చాటారు. ఓకేషన్ విద్యా పరీక్షలో 43 మంది హాజరు కాగా, 43 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులకు ఎంఈఓ -2 నుధాకర్ రావు , ప్రధానోపాధ్యాయుడు వైఎన్ ఆర్కే ప్రసాద్, ఉపాధ్యాయులు పవన్ కుమార్, శ్రీనివాస రెడ్డి, మెమోలు అందించి సత్కరించారు. ఒకేషనల్ ట్రైనర్లు అంజి బాబు, సీహెచ్ దావీదులు పాల్గొన్నారు.

