ఏపీ పెన్షన్లపై కీలక ప్రకటన – అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ!

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమించడంతో అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటల నుంచే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

💰 61.80 లక్షల మంది పెన్షన్‌దారుల కోసం రూ.2,692 కోట్లు విడుదల చేశారు.

📌 స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది సెప్టెంబర్ 30న నగదు విత్‌డ్రా చేసుకోనున్నారు.

ముందుగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ, సమ్మె విరమించడంతో ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *