మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్శ‌న్‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్, సెప్టెంబ‌రు 28:
హైడ్రా కార్యాల‌యం ఉన్న బుద్ధ‌భ‌వ‌న్‌లోని తెలంగాణ రాష్ట్ర మ‌హిళాక‌మిష‌న్ కార్యాల‌యంలో ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారధ‌ ని సోమవారం హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *