తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరన్న

సుప్రీంకోర్టు.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిబంధనలు అమలు చేయాలన్న సుప్రీంకోర్టు.. నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధనను సవాల్ చేసిన పిటిషన్ కొట్టివేత.. లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి నిబంధన.. రూల్ ఏకపక్షంగా ఉందన్న వాదనను కొట్టేసిన జస్టిస్ పీఎస్ నరసింహ.. MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ రిజర్వేషన్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *