తాళ్లూరు: మండల విద్యావనరుల కేంద్రంలో సోమవారం మండల స్థాయి నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొదటి ఐదు స్థానాలు ఎన్ జోగేంద్ర (శివరామపురం), కె మహేంధ్ర ( తాళ్లూరు), ఆర్ నృజన (మాధవరం), ఆర్ సృజన (మాధవరం), పి అక్షర (నాగంబొట్ల పాలెం)లు సాధించారు. విద్యార్థులను జిల్లా స్థాయికి పంపనున్నట్లు ఎంఈఓ జి నుబ్బయ్య చెప్పారు. ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: