తాళ్లూరు: ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టర్ బ్యాలెట్లను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ, ఎఆ అజిత కోరారు. పంచాయితీ కార్యాలయాలలోని పోలింగ్ స్టేషన్లలో శుక్ర, శనివారాలు పోస్టల్ బ్యాలెట్‌ను ఇస్తారని చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: