మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండవ రోజు ఆదివారం ఉదయం 9.10 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

Continue reading

రాష్ట్ర పశుసంవర్దశాఖ డైరెక్టర్ గా ఐఎఎస్ అధికారిని నియమించాలి- రాష్ట్రంలో ఉన్న 9200 మంది పారా వెటరర్నేరియన్స్కు న్యాయం చెయ్యాలి – జిల్లా నాన్ గ్యాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణ- ఎపి. ఎన్.జి.వి.ఎఫ్ చైర్మన్ సేవా నాయక్

Continue reading

రైతు సుభిక్షంగా ఉంటే అందరూ సుభిక్షంగా ఉంటారు- రైతు సంక్షేమమే ప్రధానం ఘనంగా జాతీయ రైతు దినోత్సవం నిర్వహణ – జెడీఏ శ్రీనివాసరావు

Continue reading