ఒలంపిక్ డే సందర్భంగా 5కే రన్ -జెండా ఊపి ప్రారంభించిన ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ -విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, బంగారు భవిష్యత్తుకు క్రీడలు అవసరం అన్న గోరంట్ల.

Continue reading

రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం•ఏపీఎస్ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తాం•ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తాం•రాష్ట్రంలో రోడ్ల స్థితిగతులను మెరుగపర్చేందుకు త్వరలో చర్యలు చేపడతాం•యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తాంరాష్ట్ర రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Continue reading