• No categories
  • No categories

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం:-ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి• సోలాం సిస్టమ్ ద్వారా పనిచేయు సైన్స్ ఎగ్జిబిడ్స్ మరియు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి• విద్యుత్ వాహనాలను వాడుదాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఇంధన పొదుపు చేద్దాం అంటూ ఫ్లకార్డుల ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి• త్వరలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తాం• రాబోయే సంవత్సరంలో మరో 100 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

Continue reading

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ – సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన ప్రసాదరావు, శ్రీ బొత్స సత్యనారాయణ, ముఖ్య సలహాదారు శ్రీ అజేయ్ కల్లాం- మే 20 నాటికి 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీ- రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రక్రియ వేగవంతం- ఇప్పటికే 1.94 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీకి సిద్దం- భూ వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల ద్వారా స్పెషల్ డ్రైవ్- అర్బన్ ఏరియాల్లో పిఓఎల్ఆర్ నివేదికలు- మంత్రుల కమిటీ

Continue reading