ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు మండల పరిషత్ సూపర్నెంట్ బి .రామాంజనేయులు తెలిపారు .ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజుల అధ్యక్షతన మండల పరిషత్ సమా వేసపుహాలులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ్యులు అందరి నుండి హాజరు తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమలులో ఉందన్న సమావేశాన్ని మార్చి 16వ తేదీ వరకు జరిపేందుకు వీలు లేదని అన్నారు. ఎన్నికల ముగిసిన అనంతరం తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి పి ఓబులేసు. వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకిరామయ్య. వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి. ఎంపీటీసీ . నూక తోటి మధు. గుణపాటి వెంకటేశ్వర రెడ్డి. దాసరి పెద అంజయ్య. సర్పంచ్ కందిమల్ల గీతాంజలి. జమ్మల గురవయ్య. గొర్రె శ్రీదేవి రాముడు. జనమాల నాగేంద్రం పిచ్చయ్య. చొప్పరపు వెంకటేశ్వర్లు. పాలపర్తి సుబ్బారావు. గోపన బోయిన వెంకటేశ్వర్లు. శ్రీనివాసరావు. వేముల పద్మావతి శ్రీనివాసరావు. ఓగులూరీ రామాంజి. ఆనమలమూరి సుజాత వెంకటరావు. గజ్జల ఆదెమ్మ సుబ్బారెడ్డి. నంబూరి లీలమ్మ యేసు. ఎంఈఓ చంద్రమోహన్. పశు వైద్యాధికారి. ఎం విజయలక్ష్మి. వైద్యాధికారిణి వి జ్యోతి. పంచాయతీరాజ్ ఏఐ ఎం వెంకటేశ్వర్లు. హౌసింగ్ ఏఈ హనుమంతరావు. ఏ పీ ఓ కే కొండయ్య. ఏ పిఎం టి హనుమంతరావు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ బి నరసింహారావు. తదితరులు పాల్గొన్నారు.

