పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి పూట మంచు కారణంగా అనను కూలపరిస్థితులలో శనగలో తెగుళ్ల ప్రభావం ఉంటుందని తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. మల్కాపురం, రజానగరం గ్రామాలలో శనగ పైరును బుధవారం పరిశీలించారు. శనగలో వచ్చు తుప్పు తెగులు నివారణ చర్యలను సూచించారు. కార్యక్రమంలో సర్పంచి షేక్ వలి, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
శనగలో తుప్పు తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి
15
Feb