బొద్దికూరపాడు పంచాయితీ పరిధిలో గురువారం ఒంగోలు బెతూన్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి. ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు ఆర్థో స్పెషలిస్ట్ సందీప్ ప్రకాశ్, గైనకాలజిస్ట్ స్వాతి, ఫిజియోథెరపిస్ట్ జితూ లు పాల్గొని వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేసారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, పీఎంసీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి, గ్రామ పెద్దలు ఎస్ అంజి రెడ్డి, యోగి రెడ్డి, కానిస్టేబుల్ ఆంజనేయులు, మెనేజర్ చల్లా భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
బొద్దికూరపాడు లో ఉచిత వైద్యశిబిరం నిర్వహణ
16
Feb