పాల ఉత్పత్తి పై రైతులకు అవగాహన

పశుపోషక యజమానులు గేదెల పెంపకంలో అధనూతన పద్ధతు లు పాటిస్తే పాల దిగుబడి పెరిగి అభివృద్ధి దిశగా పయనిస్తారని పశు వైద్యాధికారిని ఎం విజయలక్ష్మి అన్నారు. స్థానిక పశు వైద్యశాలలో గురువారం బి ఐ ఎస్ ఎల్ డి మరియు హెచ్ డి ఎఫ్ సి. ఎఫ్ ఆర్ డి పి ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో పశుపోషక రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులకు పశుగ్రాసాల పై అభివృద్ధి. క్రమ బద్దీకరించిన వీర్యము దాని ప్రయోజనాల గురించి వివరించారు. దూడలు పెంపకంలో. చూడి పశువుల పోషణ పై. పరిశుభ్రమైన సురక్షితమైన పాల ఉత్పత్తి అంశాలపై రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైఫ్ సంస్థ ఏపీవో వెంకటేష్. ఏ ఐ. టెక్నీషియన్ వరగాని ఇస్సాకు. రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *