గ్రామాలలో స్వచ్ఛత ప్రాధాన్యతను ప్రజలకు తెలిపి గ్రామాలను స్వచ్చతగా తీర్చిదిద్దాలని డీఎల్పీఓ పద్మ అన్నారు. బెల్లంకొండ వారి పాలెంలో శనివారం కాఫీ విత్ (గ్రీన్ అంబాసిడార్) క్లాప్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చెత్త నుండి సందప కేంద్రంను సందర్శించారు. సర్పంచి పోశం సుమలత, ఎంపీటీసీ జి సరస్వతి, ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, గ్రామకార్యదర్శి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
కాఫీ విత్ క్లాప్స్ లో పాల్గొన్న డీఎల్పీఓ పద్మ
17
Feb