మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆయా శివాలయాలు ముస్తాబయ్యాయి. మండలంలోని పెదరావిపాడు. ముండ్లమూరు.ఈదర. ఉల్లగల్లు. పసుపు గళ్ళు. ఉమా మహేశ్వర పురం. పులి పాడు .మారళ్ళ. పోలవరం. తదితర గ్రామాలలో గల శివాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయ మానంగా అలంకరించారు. శనివారం తెల్లవారుజాము నుండి పూజారులైన పూజల సుబ్బారావు దుర్భాకుల నగేష్ శర్మ లు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు. మంత్రపుష్పం అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పుష్పగిరి రామాంజనేయులు తెలిపారు.
శివరాత్రికి ముస్తాబైన శివ క్షేత్రాలు
17
Feb