శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ By JSDM NEWS Updated: Sun, 19 Feb, 2023 3:15 AM ఆంధ్రప్రదేశ్ Follow on 19 Feb జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ శివరాత్రి సందర్భంగా శనివారం శ్రీశైలం లోని శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్, ఆలయ ఈవోలు వెంకాయ మ్మను కలిసి ఆలయ మర్యాదలు చేశారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe