సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలి – ఎమ్యెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆది వారం సాయంత్రం నాయకులతో ఆయన సమస్యలపై చర్చించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ….
ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల పరి ష్కారం కోసం రోజుల తరబడి తిరగకుండా నాయకులు గుర్తించి పరిష్కరిం చేందుకు కృషి చేయాలన్నారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, మాజీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి, కౌన్సిలర్ వి. సి. రెడ్డి, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కె అంజిరెడ్డి, గంగిరెడ్డి పాలెం యల మందా రెడ్డి, సజీవ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *