తెగుళ్ళును సకాలంలో సమర్థవంతంగా నివారించాలని, అప్పుడే వేరుశనగలో ఆశించిన దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు.
వేరుశనగలో మొదలు కుళ్ళు తెగులు, లేత ఆకుమచ్ఛతేగులు, ముదురు ఆకుమచ్చ తెగులు, వేరు కుళ్లు తేగులు, కుంకుమ తెగులు. వేరు తుప్పు తెగులు, కాండం కుళ్ళు, వైరస్ తెగులు, మొవ్వుకుళ్ళు, అఫ్లాటాక్సిన్, కాళహస్తి తెగులు, అస్లార్చట్, ఆల్టర్నేరియా, ఆకు ఎండు తెగులు, ప్యూసేరియం ఎండు తెగులు, ఫైటోప్లాస్మా తెగుళ్ళు ఆశీస్తాయని A.0 తెలిపారు.
నివారణకు ట్రైకోడెర్మా విరిడితి మీ కిలోలు తీసుకొని, 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండితో కలిపి గోనె సంచులతో కప్పి 3 రోజుల కొకసారి నీరు చల్లుతూ 15 రోజుల తరువాత .. విత్తే ముందు పొలం అంతా వేసి కలపాలని తెలిపారు.
మరియు 1 కిలో వేరుశనగ విత్తనాలకు 2గ్రా టిబుకోన జోల్ 2 డి.యస్ లేదా 3గ్రా మ్యాంకోజెబ్ 75 WP. మందాను కలిపి విత్తన శుద్ధి చేయలని తెలిపారు.
విరిడిని మొక్కలపై పిచికారీ కూడా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వి.ఎ.ఎ నాగరాజు నాయక్, రైతులు పాల్గున్నారు.