బొట్లపాలెం గ్రామం లోGAP (మేలైన యాజమాన్య పద్ధతులు) రైతులతో పోలంబడి కార్యక్రమం నిర్వహణ

బొట్లపాలెం గ్రామం నందు GAP (మేలైన యాజమాన్య పద్ధతులు) రైతులతో పోలంబడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిశీలన విశ్లేషణ నిర్వహించడం జరిగింది. రైతులను 6 గ్రూపులుగా ఎన్నుకొని వారిచేతనే వరి వ్యవసాయంలో చీడపీడలను ఏ విధంగా గుర్తించవలెను మరియు వాటికి ఏ రకమైన మందులను వాడుతున్నారు మేలైన పురుగులు మిత్ర పురుగులు మరియు పంటను హాని చేసే శత్రు పురుగులను గుర్తించడం వీటికి దశల వారీగా తగిన యాజమాన్య పద్ధతులను ఏ విధంగా అవలంబించాలో వారికి అధికారులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో DRC ఏ డీ ఏ ప్రభాకర్ , AO(STL) సుచరిత మేడం , AO బాలకృష్ణ నాయక్ ,APSOPCA P. వెంకట్రావు ,VAAS షేక్ మాసుం బాజీ, షేక్ అబ్దుల్ సత్తార్ పాల్గొనడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *