వైఎస్ఆర్సిపి కార్యకర్త కు పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాళ్లూరు మండలం మాధవరం గ్రామం పార్టీ కార్యకర్త తాటికొండ అశోక్ని ఒంగోలు హాస్పిటల్ లో వైఎస్ఆర్సిపి నాయకులు మంగళవారం పరామర్శించారు . పరామర్శించిన వారిలో వైఎస్ఆర్సిపి నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర , తాళ్లూరు మండలం ఎం. పి. పి తాటికొండ శ్రీనివాసరావు , జడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, దర్శి కౌన్సిలర్ వి. సి రెడ్డి నాయకులు చిన్న ఆంజనేయ రెడ్డి , జయరామి రెడ్డి , పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *