తాళ్లూరు వికే ఉన్నత పాఠశాలలో సోమవారం గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆదివారం పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్. ఓ వెంకట సుబ్బయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్, విఆర్డీ చంద్రశేఖర్‌లు పరిశీలించారు.
