పశుసంవర్థక శాఖ పాడి రైతులకు అందిస్తున్న సమీకృత దాణాను
ఉపయోగించుకోవాలని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమేష్ అన్నారు. తాళ్లూరు
పశువైద్యశాల, శివరామపురం ఆర్బికేలను మంగళవారం ఆయన పరిశీలించారు. శాఖ
పరంగా అమలు అవుతున్న పలు కార్యక్రమాల గురించి సమీక్షించారు. రికార్డులను
పరిశీలించారు. జిల్లా ఈఓ డీఎల్డీఏ డాక్టర్ కాలేషా, పశువైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
సమీకృత దాణాను రైతులు ఉపయోగించుకోవాలి – పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమేష్
14
Mar