తాళ్లూరు లోని ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి మరియదాసు (46) ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శనివారం వైఎస్ఆర్సిపి నాయకులు సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో తాళ్లూరు మండలం, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పిటిసి మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎడమ కంటి వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎడమకంటి వేణుగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్ రెడ్డి , మల్కాపురం సర్పంచ్ వలి , విఠలాపురం మాజీ సర్పంచ్ అంజి రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రమాదంలో మృతి చెందిన మరియ దాసుకు వైసీపీ నాయకులు నివాళి
18
Mar