తహసీల్దార్ కార్యాలయం వద్ద గొర్రెలు మేకలతో వినూత్న నిరసన. By JSDM NEWS Updated: Mon, 14 Aug, 2023 2:43 PM ఆంధ్రప్రదేశ్ Follow on 14 Aug కురిచేడు తహసీల్దార్ కార్యాలయం సోమవారం ఎదుట గొర్రెలు మేకలతో భారీ నిరసన కార్యక్రమం తెలిపారు. కొందరు పొలాలకు వెళ్లే దారులను ఆక్రమిస్తున్నారని దానికి నిరసనగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గొల్లపాలెం ప్రజలు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe