దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను నాగం బొట్ల వారి పాలెం సొసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి కలిసి సన్మానించారు. తనను సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , ఎంపీటీసీ జిఎస్ ప్రభాకర్ రెడ్డి, కొర్రపాటివారిపాలెం జేసిఎస్ కన్వీనర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
