జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన సందర్భంగా చీమకుర్తి లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ను తాళ్లూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కలసి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చీమకుర్తి లో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లను భారీ గజమాలతో సత్కరించి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. కార్యక్రమoలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ వి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ లు కోట రామిరెడ్డి, పోశం మధుసూధన్ రెడ్డి , సర్పంచుల సంఘం అధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి , దోసకాయలపాడు సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి గ, ఎంపీటీసీ ప్రభుదాస్ , వైస్ సర్పంచ్ నారిపెద్ధి రామ్ముర్తి , పెద్దిరెడ్డి ,కొండారెడ్డి , వైసిపి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామకృష్ణ , కైపు అశోక్ రెడ్డి,మేడగం సుబ్బారెడ్డి గువ్వల శ్రీనివాసులరెడ్డి , పాలం పెద్ద సుబ్బారెడ్డి , కోట శ్రీనివాస రెడ్డి , తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయ్యమ్మ జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరు మండల నేతలు
26
Aug