టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి By JSDM NEWS Updated: Sat, 26 Aug, 2023 4:41 PM ఆంధ్రప్రదేశ్ Follow on 26 Aug దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని శనివారం తిరుపతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కరుణాకరరెడ్డిని కలిసి ఎమ్మెల్యే శు భాకాంక్షలు తెలిపి సన్మానించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe