సంక్షేమ రథసారథి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ నాయకులు, తాళ్లూరు మండల ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. దర్శి మండలంలో దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో రాజన్న చిత్ర పటానికి, గడియారం స్తంభం, రెడ్డి కాంప్లెక్స్ సెంట ర్ తో పాటు పలు చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు నివా ళులర్పించారు. అన్నదానం నిర్వహించారు. పలు విభాగాల నేతలు మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ షేక్ షకీలా అమిన్ భాష, ఎంపీపీ సుధా అచ్చయ్య,
రాష్ట్ర గ్రేనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, జే సి ఎస్ రూరల్ ,పట్టణ కన్వీనర్లు బత్తినేని వెంకటేశ్వర్లు, ఎదురు కోటి రెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, కౌన్సిలర్లు వి సి రెడ్డి, బాబురావు, మేడం మోహన్ రెడ్డి , నాయకులు గంజి వెంకటేశ్వర రెడ్డి, లావునూరి శ్రీనివాసరెడ్డి, భవనం మురళి, ఖాళీం, సర్పంచ్లు రాము, అంకాల శ్రీను, వేమిరెడ్డి చెన్నారెడ్డి, పుట్టరవి, యాదాల వెంకటేశ్వర్లు, కొడ వటి జాన్, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, గర్నెపూడి సామ్యేల్, గర్నెపూడి స్టీవెన్, కట్టెకోట హరీష్ తదితరులు పాల్గొన్నారు.



