తాళ్లూరు మండలం లో వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాళ్లూరు మండల వైసీపీ ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర

దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరులు తాళ్లూరు మండల వైసిపి ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మాధవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నన్నూరి నాగేశ్వర రెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తురకపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్త అన్నపురెడ్డి అంజిరెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పి సుమలత శ్రీకాంత్ రెడ్డి, జయరామిరెడ్డి, గంగిరెడ్డిపాలెం ఎలమందరెడ్డి ,భాస్కర్ రెడ్డి, కళ్యాణ్, ఆయా గ్రామాలు వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *