డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా (గురుపూజోత్సవము) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమము 5వ తేది మంగళవారం ఉదయము 10:00 గంటలకు ప్రకాశం భవనము, ఒంగోలు నందు గల స్పందనా హాలులో జరుగునని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. అవార్డులకు ఎంపిక కాబడిన ఉపాద్యయులందరూ ఉదయము 9 గంటలకు స్పందనా హాలులో హాజరు అయ్యేటట్లు చూడవలసినదిగా ఉప విద్యాశాఖాధి కారులను, కారులను మరియు ప్రధానోపాధ్యాయులను కోరారు.
*ఎంపిక కాబడిన ప్రిన్సిపల్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వివరాలు ఇలా ఉన్నాయి…

