ముండ్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీదేవి రాముడు దంపతుల కుమార్తె వధువు గొర్రె సాయి వివాహ కార్యక్రమానికి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బుధవారం హాజరైనారు. గొర్రె శ్రీదేవి రాముడు కుమార్తె వధువు గొర్రె సాయి వరుడు వెంకటేష్ వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులకు ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాకతో పెండ్లి మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాస రెడ్డి, జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, పసుపుగల్లు మాజీ సర్పంచి చింతా శ్రీనివాస్ రెడ్డి. పుచ్చ రవీందర్ రెడ్డి, పసుపుగల్లు ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, మారెళ్ళ సర్పంచి గోపన బోయిన శ్రీనివాసరావు, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి, మండల వై సీపీ యువ నాయకులు మందలపు అశోక్, పాలడుగు చిరంజీవి( మాజీ సైనికుడు) గూడాల సుబ్బారెడ్డి, ఏరువ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


