చీమకుర్తి ప్రగతి మోడల్ స్కూల్లో బుధవారం క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా
నిర్వహించారు. విద్యార్థులు క్రిష్ణా, గోపికల వేషంలో ఆలరించారు.విద్యార్థులు ఉట్టి కోట్టె కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాలగౌరవ సలహాదారుడు మన్నేం మల్లిఖార్జున రావు, ప్రిన్సిపాల్ మల్లికార్జున , సిబ్బంది పాల్గొన్నారు.


