ముండ్లమూరు మండల స్థాయిలో ఉత్సాహంగా ఆటల పోటీలు

ముండ్లమూరు మండల స్థాయిలో ఆటల పోటీలు రెండవ రోజు బుధవారం ఉత్కంఠంగా సాగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత మాట్లాడుతూ పోటీలను విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో ఆటలు ఆడాలని ఆమె కోరారు. ఆటల పోటీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.600 మీటర్ల 14బాలురు ఒగులూరి గోపీచంద్( ఫస్ట) పురిమెట్ల, కే పురుషోత్తం (సెకండు )ఈదర, బాలికల విభాగంలో షేక్ సోఫియా( ఫస్ట్) ఆదర్శ పాఠశాల ముండ్లమూరు, కే శ్రావణ సాయి (సెకండ్) మారెళ్ళ, పి అనురాధ( ఫస్ట్ )మారెళ్ళ, బైలడుగు కీర్తన (సెకండ్) ఉమామహేశ్వరపురం, రిలే 400 అండర్ 17 బాలురు ముండ్లమూరు ,మారెల్లా, పూరిమెట్ల, అండర్ 14 బాలురు 400 రిలే పూరిమెట్ల, ముండ్లమూరు ,మారెళ్ళ, బాలికలు మారెళ్ళ, ముండ్లమూరు ,ముండ్లమూరు, 800 మీటర్ల అండర్ 17 బాలికలు, జి రవికుమా రీఈ దర(ఫస్ట్) బిజ్జం శ్రీలక్ష్మి (సెకండ్) ముండ్లమూరు, బాలుర విభాగంలో బిజ్జం శివారెడ్డి (ఫస్ట్) ముండ్లమూరు, ఎస్ వెంకటేశ్వర్లు (సెకండు) పూరిమెట్ల.1500 మీటర్ల అండర్ 17 బాలురు, డి అంకమ్మ రావు( ఫస్టు) మారెళ్ళ, మల్లు అనిల్ కుమార్ రెడ్డి (సెకండ్) ఉమామహేశ్వరపురం, బాలిక విభాగంలో నల్లబోతుల గౌతమి (ఫస్ట్) ఉమామహేశ్వరపురం, టీ త్రివేణి (సెకండ్) ఈదర, రిలే 400 17 బాలురు, ముండ్లమూరు ,ముండ్లమూరు, బాలికలు విభాగంలో ఈ దర ,ఉమామహేశ్వరరావు, ముండ్లమూరు, 100 అండర్ 14 బాలికలు షేక్ సోఫియా (ఫస్ట్ )ముండ్లమూరు ఆదర్శ పాఠశాల, పి అనురాధ( సెకండ్) మారేళ్ల, బాలుర విభాగంలో వి సతీష్ కుమార్ (ఫస్ట్ ) పూరిమెట్ల, ఎన్ బాల మహేష్ (సెకండ్ )పూరిమెట్ల, 100 మీటర్ల అండర్ 17 బాలికలు, కే సునీత (ఫస్ట్ ) ఈదర, గండి అలేఖ్య( సెకండ్ )ముండ్లమూరు, బాలుర విభాగం కాకునూరి వంశీ (ఫస్ట్) ముండ్లమూరు, వి భాష (సెకండ్) మారెళ్ళ, 400 మీటర్ల అండర్ 14 బాలికలు కే అలకనంద (ఫస్ట్ )మారెళ్ళ, పీవీ త్రివేణి( సెకండ్ ) ఈ దర, బాలుర విభాగంలో వరగాని శ్యామ్ సన్ (ఫస్ట్) ముండ్లమూరు, బత్తుల సుభాష్ (సెకండ్ )మారేళ్ళ, 400 మీటర్ల అండర్ 17 బాలికలు, జి రవికుమార్ (ఫస్ట్) ఈ దర, సత్తారు గృహలక్ష్మి (సెకండ్) ముండ్లమూరు, బాలుర విభాగంలో ఎన్ చిన్నబ్రహ్మం (ఫస్ట్ )పూరిమెట్ల, మల్లు అనిల్ కుమార్ రెడ్డి (సెకండ్) 200 మీటర్ల అండర్ 14 బాలికలు కే శ్రావణ సాయి (ఫస్ట్ )మారెళ్ళ, పి అనురాధ (సెకండ్) మారెళ్ళ, బాలుర విభాగంలో ఎం బాల మహేష్ (ఫస్ట్ )పూరిమెట్ల, సిహెచ్ మల్లికార్జున( సెకండ్ ) మారెళ్ళ, 200 మీటర్ల అండర్ 17 బాలికలు కే సునీత (ఫస్ట్ ) ఈ దర, ఎడమ కంటి యమునా (సెకండ్ )ముండ్లమూరు, బాలుర విభాగంలో కాకునూరి వంశీ (ఫస్ట్ )ముండ్లమూరు,ఏనుముల సాయి చరణ్ (సెకండ్ )ముండ్లమూరు, ఆటల పోటీలలో గెలుపొందారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ జి భావన్నారాయణ, జి సుజాత , రాముడు, విజయకుమార్, తులసి ప్రసాద్ , హెచ్ఎం శ్రీనివాసరావు, హెచ్ఎం సుబ్బారావు. పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *