మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ గా పి బలరామయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా గురువారం ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో జరిగిన ఉపాధి పనుల అక్రమాల కారణంగా సిబ్బంది సస్పెండ్ కు గురయ్యారు. వారు స్థానంలో దర్శి లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ బలరామయ్యను ముండ్లమూరుకు నియమించగా బాధ్యతలు స్వీకరించారు.
