ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో వినాయకునీ ప్రత్యేక పూజలు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి శనివారం పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ప్రశాంతత పొందాలని కోరారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
