ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ముండ్లమూరు లో గల పాలశీతలీ కరణ కేంద్రం నందు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ దిలీప్ కుమార్ మరియు సూపర్వైజర్లు సుబ్బారెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
