ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగిన భారతి సిమెంట్ ప్రీమియమ్ డీలర్స్ మీట్లో దర్శికి చెందిన యువ పారిశ్రామిక వెత్త సానికొమ్ము తిరుపతి రెడ్డి పాల్గొని అవార్డు అందుకున్నారు. భారతి సిమెంట్లో ఉత్తమ డీలర్ ఆరు రాష్ట్రాలకు చెందిన వారిలో మెరుగ్గా ఎంపిక అయ్యాడు. చిన వయస్సులోనే వ్యాపార రంగంలో ప్రతిభ చాటుతున్న సానికొమ్మును బంధు, మిత్రులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు. |

