దసరా పండగ రోజు అమ్మవారి ఆలయాల్లో పూజలు….. పారువేట మహోత్సవం నిర్వహణ…బొద్దికూర పాడులో ఘనంగా గ్రామోత్సవం

తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విజయ దశమి పండుగను జరుపుకున్నాయి. అమ్మవారిని ఘనంగా పూజించి గ్రామోత్సవాలు నిర్వహించారు. బొద్దికూరపాడులో శ్రీ గంగా పార్వతి వర్దిని సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో, మాధవస్వామి వారిని సుందరంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. దేవాతా మూర్తుల విగ్రహాలను గ్రామాలలోని వీధులలో మేళ తాళాలతో బాణ సంచా కాలుస్తూ ఊరేగింపుగా వారు వేట కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మిచెట్టు పూజ నిర్వహించారు. మాధవస్వామి ఆలయంలో ఆచారం ప్రకారం మున్సిఫ్ పెద సుబ్బా రెడ్డి వారసులు పులి సుబ్బా రెడ్డి దంపతులు, తల్లి వరమ్మ నేతృత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ పులి అంజి రెడ్డి, ఆలయ కమిటీసభ్యులు సగిలి పెద నాగేశ్వరరావు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ కొప్పుల బాల కోటయ్య, గ్రామ పెద్దలు ఎస్ యోగి రెడ్డి, బాల కోటి రెడ్డి, పులి చిన ఓబులు రెడ్డి, గోపాల్ రెడ్డి, సన్నపు రెడ్డి అంజి రెడ్డి పలువురు గ్రామపెద్దలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next అవకాశాలన్నీ మన దేశంలోనే!కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ -వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 11వ స్నాతకోత్సవం- 1820 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం – 51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు- ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లుహైదరాబాద్ లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి, హైదరాబాద్ లోని విజ్జా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున -అవార్డు గ్రహీత కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్లు అవకాశాలు అపారం… అందిపుచ్చుకోండి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్ టాక్స్ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – చక్కని ప్రణాళిక ఎంతో కీలకం : హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి – వినూత్న పరిష్కారాలు వెతకండి : హైదరాబాద్ లోని విజ్జా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి – సమ ప్రాధాన్యం ఇస్తే మేలు : ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి – పట్టుదల, సంకల్పం మరువకూడదు : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య-విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం : విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *