దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బుధవారం మండలంలోని దోసకాయలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా ఆమె దశదినకర్మలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, పలువురు వైసిపి నాయకులు, పాల్గొన్నారు.


