జిల్లాలో పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న 28 మందికి గ్రామ పశు వైద్య సహాయకులు (ఎహెచ్ఐ) లకు వెటర్నరీ అసిస్టెంట్ (విఏ)లుగా పదోన్నతి లభించినది. పదోన్నతి పొందిన 28 మందికి జిల్లా పశుసంవర్థఖ శాఖాధికారి బేబి రాణి పదోన్నతి పత్రాలను అందించారు. వృత్తిలో అంకిత భావంతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు.
